రష్మిక మందన్న.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.  చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన రెండేళ్ల వ్యవధిలోనే టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ.. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. ఛలోతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక ఆ త‌ర్వాత స్టార్‌ హీరోలతో వరుస సినిమా ఛాన్స్‌లు దక్కించుకుంటూ ఫుల్‌ బిజీ అయ్యింది.

IHG

ఇటీవలే విడుదలైన సరిలేరు నీకెవ్వరులో మహేష్ సరసన నటిస్తూ... తెలుగు ఆడియన్స్‌కు మరింత కనెక్ట్ అయ్యింది. `హీ ఈజ్‌ సో క్యూట్‌..` అంటూ ఈ సినిమాలో మహేశ్‌బాబుని వెంటాడి వెంటాడి ప్రేమిస్తుంది రష్మికా మందన్నా.. రియల్‌ లైఫ్‌లో మాత్రం ‘షీ ఈజ్‌ సో క్యూట్‌’ అంటూ బోలెడంత మంది అభిమానులను సంపాదించుకున్నారు.

IHG

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న `పుష్ప` సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌ష్మిక కొత్త‌ లుక్‌లో క‌నిపించ‌నుంది.

IHG

అయితే ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా షూటింగ్స్ లేక‌పోవ‌డంతో.. ఇంట్లోనే ఉంటుంది ర‌ష్మిక. ఈ క్ర‌మంలోనే క్యూట్ & హాట్ లుక్స్‌ను సోష‌ల్ మీడియాలో పెడుతూ అభిమానుల‌ను అల‌రిస్తోంది. తాజాగా కూడా అదే చేసింది ర‌ష్మిక‌. ప్ర‌స్తుతం ఈ బ్యూటి లేటెస్ట్ లుక్స్ నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

IHG

IHG

IHG

IHG/rashmika_mandannaIHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: