కొంతమంది హీరోయిన్లు  హాట్ ఫోటో షూట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే..  ఇంకొంత మంది తమ హాట్ ఫోటో షూట్లతో ఎన్నో సంచలనాలు సృష్టిస్తూనే ఉంటారు. ఇలా తన హాట్ ఫోటో షూట్లతో సంచలనాలు సృష్టించిన హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఎంతో క్రేజ్  సంపాదించింది. రామ్ చరణ్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ అమ్మడు అందాల ఆరబోతతో సినీ ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేస్తుంది అనే చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఈ అమ్మడి అందాల ఆరబోత కి ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. 

 


 ఇటీవలే కైరా అద్వాని కి సంబంధించిన ఒక హాట్ ఫోటో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కియారా అద్వానీ టాప్లెస్ ఫోటో పెద్ద సంచలనం సృష్టించింది. కేవలం ఇలాంటి టాప్లెస్ ఫోటో నే కాదు... ఎన్నో హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో ఎప్పుడూ తన అభిమానులను అలరిస్తూ  ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడి హాట్ హాట్ ఫోటో షూట్ లు  చూసి అభిమానులు అందరూ మైమర్చిపోతూ ఉంటారు. 

 

 అయితే కేవలం సినిమా ల్లో అందాల ఆరబోత చేయడమే కాదు సోషల్ మీడియాలో కూడా హాట్ ఫోటో షూట్ల తో ఎప్పుడు సంచలనాలు సృష్టిస్తూ నే ఉంటుంది. ఓ వైపు తన నటనతో అవకాశాలు అందుకుంటూ నే మరోవైపు తన అందాల ఆరబోతతో కూడా ఎన్నో అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇక ఈ అమ్మడి ఫోటోషూట్ లకి  సోషల్ మీడియాలో తెగ వుంటుంది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: