సినీ ఇండస్ట్రీ లో చాలా మంది దర్శక నిర్మాతలు సినిమాలలో కొత్తదనాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ మేరకు కథలో కొత్తదనాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తే జనాలు ఎక్కువగా ఇష్టపడతారు.. అనే ఉద్దేశంతో హీరో లుక్ లేదా మాస్ , యాక్షన్ కథనాలతో సినిమాలు చేస్తుంటారు...
ఇండస్ట్రీలోని చాలా మంది ఇద్దరు హీరోలను అది కూడా స్తార్డం ఉన్న హీరో లతో చేయాలని అనుకుంటారు..అలానే సినిమాలు కూడా చేస్తుంటారు.. ఇకపోతే అందులో కొన్ని సినిమాలు హిట్ అయితే మరి కొన్ని సినిమాలు మాత్రం అతి పెద్ద డిజాస్టర్ గా మారి దర్శకులకు గట్టి షాక్ ఎదురైంది... అనేలా చేస్తారు.. ఇకపోతే తెలుగులో ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి..
ఆ సినిమాలు కూడా పెద్ద హీరోల తో రావడం చాలా అరుదు.. ఒకప్పుడు కొంత మంది దర్శకులు తీసిన సినిమాలు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో పాటుగా ఇద్దరు అభిమానులకు కన్నుల పండుగ చేస్తాయి .. ఇప్పటికే నాగార్జున మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు.. నాగ్ తో చాలా మంది యువ హీరోలు నటించారు. కొన్ని సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి..
ఇకపోతే నాగ్ కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవితో జతకడితే బాగుందని కొన్ని అభిప్రాయాలు ఇండస్ట్రీలో వెలువడుతున్నాయి .. అందుకే ఇంకా వీరిద్దరిలో ఒకరు మాస్ మరొకరు రొమాంటిక్ .. అందుకే సినీ ప్రేమికులు వీరిద్దరితో సినిమా రావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..మరో వీరిద్దరితో ఏ డైరెక్టర్ సినిమా తీయాలని అనుకుంటారో అభిమానుల ఆశలను తీరుస్తాడు అనే విషయం తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.. ఆ సినిమా ఒకవేళ వస్తే ఏ రేంజులో హిట్ అవుతుందో చూడాలి...