ఆలియా భట్. బాలీవుడ్లో ఇప్పుడు ఈ పేరు చాలా ఫేమస్. రెండు సినిమాలతోనే మహేశ్‌భట్ కూతురిగా కాకుండా స్టార్ హీరోయిన్గా పాపులర్టీ సంపాదించింది. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూసిన విధానమో ఏమో కానీ ఆలియా చాలా బోల్డ్‌గా బిహేవ్ చేస్తుంది. ఎలాంటి జంకు, బొంకు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా సమాధానం చెప్తుంది.
రీసెంట్గా జరిగిన ఓ కార్యక్రమంలో రణ్‌బీర్ కపూర్‌ని తాను లవ్ చేస్తున్నానని చెప్పేసింది. అదేంటి… రణ్‌బీర్ కత్రినా ప్రేమలో మనిగి తేలుతున్నాడుగా అని యాంకర్ అడిగాడు. రణ్‌బీర్ వాళ్ల అమ్మ ఒప్పుకుంటే తానెవ్వరినీ కేర్ చేయనని, అదే కనుక జరిగితే.. కత్రినాకు మూడిందే అని వార్నింగ్ ఇస్తోంది. అసలు అంతా ఒప్పుకోవాలే కానీ కత్రినా ఎవరు…? ఆమె సీన్ సితారైపోద్ది అంటూ డైరెక్ట్‌గానే కత్రినకు పంచ్‌లు ఇచ్చింది ఆలియా. అమ్మో… ఏమో అనుకున్నాం.. ఆలియా గట్టిపిండమే సుమా.
మరింత సమాచారం తెలుసుకోండి: