నభా నటేష్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన న‌భా.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ క్రేజ్ ద‌క్కించుకుంది.

IHG

డాషింగ్ డైరెక్ట‌ర్‌ పూరీ జగన్నాథ్, హీరో రామ్ కాండినేష‌న్‌లో వ‌చ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో న‌భా న‌టేష్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఈ సినిమా నభా కెరీర్‌కి బాగా ప్లస్ అయింది. మాస్ క్యారెక్టర్‌తో పాటు హాట్ అందాలతో మెస్మరైజ్ చేస్తూ దర్శకనిర్మాతలకు గాలం వేసేసింది.

IHG

దీంతో ఈ అమ్మ‌డుకు వ‌రుస అవ‌కాశాలు త‌లుపుత‌డుతున్నారు. ప్ర‌స్తుతం న‌భా సోలో బ్రతుకే సో బెటరు, అల్లుడు అదుర్స్ వంటి సినిమాల్లో నటిస్తోంది. మ‌రోవైపు ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ.. యువతలో మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది.

IHG

ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాటో ఫోటోలు షేర్ చేస్తూ.. పిచ్చెక్కిస్తోంది. తాజాగా కూడా నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ప్ర‌స్తుతం న‌భా న‌టేష్ హాట్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: