ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కనుసైగలతో అందరినీ ఉర్రూతలూగించిన ఈ మలయాళ నటి.. ‘ఒరు ఆదార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’ పేరిట విడుదలైంది.
అయితే ఈ సినిమా టీజర్‌లో కన్ను కొడుతూ కనిపించి ‘కన్నుకుట్టి’గా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమా ఘోరంగా విఫలమవడంతో ప్రియా వారియర్‌కు అవకాశాలు దక్కలేదు.
కానీ, సోషల్ మీడియాలో మాత్రం ప్రియా వారియర్‌కు ఫుల్ ఫాలోంగ్ ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ.. యూత్‌ను హీటెక్కిస్తోంది. ఇక తాజాగా కూడా ప్రియా ప్రకాష్ హాట్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.