బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో పార్టీల లో డ్రగ్స్ తీసుకోవడం సర్వసాధారణం అని ఆమె అన్నారు.ఈ విషయంలో తెలంగాణ ఎన్‌సీబీ అధికారులు దృష్టిసారిస్తే మంచిదని తెలిపింది. అదేవిధంగా డ్రగ్స్ వెనుక పెద్ద మాఫియా ఉందని, పెద్ద హీరోల పేర్లు చెబితే తమ ప్రాణాలకే ప్రమాదమని అధికారులు భావిస్తున్నట్లు మాధవి అన్నారు. అందువల్లే కేవలం అమ్మాయిలను టార్గెట్ చేస్తున్న బడా నటుల పేర్లను మాత్రమే బయటకు తీస్తున్నారని ఆమె అంది. అబ్బాయిల పేర్లు బయట పెట్టాలంటే భయం అందుకే అధికారులు బయటకు చెప్పడం లేదంటూ మండిపడింది. న్యాయం అందరికీ న్యాయమే కానీ ఇలా కొందరికి కొమ్ము కాయడం భాదాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మాటలు ఎంతవరకు తీసుకెళతాయో చూడాలి..