ఇప్పుడు సందీప్ పాన్ ఇండియా సినిమాలు చెయ్యాలని భావిస్తున్నాడట. రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చెయ్యాలని మొన్నటివరకూ ట్రై చేసాడు. కానీ వర్కౌట్ కాలేదు. దాంతో ఇతని దృష్టి ఇప్పుడు ‘కెజిఎఫ్’ హీరో రాకింగ్ స్టార్ యష్ పై పడినట్టు టాక్. ఈ క్రమంలో సందీప్ రాఖీ భాయ్ కోసం ఓ పాన్ ఇండియా కథని సిద్ధం చేసుకుంటున్నాడట.ఇది ఒక పీరియాడికల్ డ్రామా అని తెలుస్తుంది. ఇది కనుక యష్ తో ఓకే అయితే పాన్ ఇండియా లెవెల్లోనే దీనిని తెరకెక్కించాలని సందీప్ భావిస్తున్నాడట. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..