విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన సూపర్ హిట్ మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ గా ఎఫ్-3 వస్తుంది. ఇక ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ ల గ్లామర్ షో ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.
ఎఫ్-3లో తమన్నా, మెహ్రీన్ కౌర్ లతో అదిరిపోయే గ్లామర్ షోని ప్లాన్ చేశాడట అనీల్ రావిపుడి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కామెడీతో పాటుగా హీరోయిన్స్ ఇద్దరితో స్కిన్ షో చేయించాలని ఫిక్స్ అయ్యాడట డైరక్టర్. అందుకే ఎఫ్-2 కన్నా హీరోలకే కాదు ఎఫ్-3కి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం తమన్నా ఫుల్ ఫాం లో ఉంది. అమ్మడు వరుస సినిమాలు చేస్తుంది. ఆల్రెడీ సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తుంది అమ్మడు.
ఇదేకాకుండా ఆమె వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. ఎఫ్-2 ముందుకు వరకు ఫాం కోల్పోయిన తమన్నా మళ్లీ ఆ సినిమా హిట్ తో తిరిగి ఫాం లోకి వచ్చింది. తప్పకుండా తమన్నా మరో ఐదేళ్లు ఇదే జోష్ కనబరిచేలా ఉందని చెప్పొచ్చు. పూర్తిగా తెలుగు పరిశ్రమకు పరిచయమైన తమన్నా బయట అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.