ఇంతకీ ప్రస్తుతం బాలీవుడ్ టీవీ నటుడు కరణ్ వీర్ బోహా్రా ఏం చేశాడు అని అంటారా.. ఇటీవలే బాత్రూంలో అర్థనగ్నంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా ప్రస్తుతం అభిమానులను నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. బాత్రూంలో అండర్వేర్ షార్ట్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ ఫోటోలను పోస్ట్ చేయడంతో పాటు ఈ ఫోటోలు పోస్ట్ చేయడానికి గల కారణాలు ఏమిటో చెప్పుకొచ్చాడు నటుడు కరణ్ వీర్ బోహా్రా.
కేవలం బట్టలు విప్పడానికి మాల్దీవులకు వెళ్లాల్సిన అవసరం లేదు చాలామంది తనను అడుగుతూ ఉంటారు.. ఓ నటుడిగా మీకు మంచి బాడీ ఉండాలి కదా సిక్స్ ప్యాక్ ఎందుకు లేదు కండలు తిరిగిన దేహం ఎందుకు లేదు అని ఎంతో మంది తను అడుగుతూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు నటుడు కరణ్ వీర్ బోహా్రా. అందుకే ఇలా నా బాడీని చూపిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. బాడీని ఓ షేప్ లో ఉంచుకోవడానికి ఏం చేయాలి అనే దానిపై కూడా పలు విషయాలను వివరించారు నటుడు కరణ్ వీర్ బోహా్రా. కాగా ప్రస్తుతం బాలీవుడ్ టీవీ నటుడు పోస్ట్ చేసిన ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారినది. ఎంతో మంది ఈ ఫోటో పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.