సాధారణంగా సినీ సెలబ్రిటీల సంబంధించిన ఏ విషయం అయినా సరే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. అంతేకాదు అటు  మీడియా కూడా సినీ సెలబ్రిటీల కు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటుంది. అయితే ఇటీవలే ప్రముఖ సింగర్ నేహా కక్కర్ కు సంబంధించిన ఒక అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో ఎన్నో రోజుల పాటు ప్రియుడు రోహన్ తో ప్రేమలో మునిగి తేలింది. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో ఎంతగానో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.




 ఇక ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఎన్నోసార్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఇక బాలీవుడ్ స్టార్ సింగర్ నేహా కక్కర్ తన ప్రియుడితో కలిసి ఉన్న పలు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తు ఉండేది అయితే ఇటీవలే నేహా కక్కర్ రోహన్ వివాహం చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఈ జంట కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి ఫాన్స్ ని షాక్ కి గురి చేస్తుంది పెళ్లయిన రెండు నెలల్లోనే ప్రెగ్నెంట్ అయినట్టు ఇటీవలే ప్రకటించి సంచలనం సృష్టించింది ప్రముఖ బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్.



 అక్టోబర్ 24వ తేదీన ఆమె ప్రియుడు రోహన్ ప్రీత్ సింగ్ ను వివాహమాడింది. గతంలో కొన్నేళ్లపాటు డేటింగ్లో మునిగి తేలిన ఈ జంట సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ జంట డేటింగ్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు వీరికి పెళ్లి అయిన రెండు నెలలకే  గర్భవతి అనే విషయాన్ని ఇటీవల అభిమానులతో పంచుకోవడంతో అభిమానులకు షాక్ అవుతున్నారు. తనపై తన భర్త ఎంతో కేరింగ్ చూపిస్తున్నాడు అనే విషయాన్ని కూడా చెబుతూ ఎంతో ఆనంద పడింది బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి: