చిత్ర పరిశ్రమలో ఇవన్నీ సర్వసాధారణంఅన్న విషయం తెలిసిందే. కానీ కొన్ని కొన్ని సార్లు ఇలాంటి పాత్రలో నటించడం వల్ల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఇక్కడ బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో కూడా ఇలాంటి ఇబ్బందులకు గురయ్యారు అంటూ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కెరియర్లో ఎదుర్కొన్న ఒక ఇబ్బందికర పరిస్థితిని ఇటీవలే అభిమానులతో పంచుకున్నారు. తాను ఒక సినిమాలో ఎంతో హాట్ రొమాన్స్ చేసిన హీరోయిన్ కి తర్వాత ఓ సినిమాలో తండ్రి పాత్రలో నటించాల్సి వచ్చిన సమయంలో ఎంతగానో ఇబ్బంది పడ్డాను అనిల్ కపూర్ కి వచ్చాడు.
దిల్ దడకనె దో అనే సినిమాలో కీలక పాత్రలో ప్రియాంక చోప్రా, రణవీర్ నటించగా ఇక ప్రియాంక చోప్రా తండ్రి పాత్ర లో అనిల్ కపూర్ నటించాడు. అయితే ఆ సినిమాలో ప్రియాంక చోప్రా కు తండ్రి పాత్రలో నటించడానికి తనకు మనసొప్పలేదు అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ కపూర్. ఎందుకంటే గతంలో ప్రియాంక చోప్రా తో కలిసి ఎన్నో రొమాంటిక్ సినిమాల్లో నటించడమే దీనికి కారణం అంటూ చెప్పుకొచ్చాడు. నటిస్తుంది సినిమాల్లోనే కాబట్టి ఇక పర్లేదు అనుకొని నటించాను అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ కపూర్ కి.