
కనీసం ఓపెనింగ్స్ కూడా అతని చిత్రాలకు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ విషయం ‘బంగారు బుల్లోడు’ తో మరోసారి ప్రూవ్ అయ్యింది.‘బంగారు బుల్లోడు’ చిత్రానికి 3.5కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 4కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 1.12 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి మరో 2.9 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
కానీ వీకెండ్స్ లోనే ఈ చిత్రం కనీసం ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయింది. ఇక వీక్ డేస్ లో రాబట్టడం అంటే కష్టమనే చెప్పాలి.దీంతో ఈ సినిమా భారీ నష్టాల పాలయిందనే చెప్పాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...