ఈ నేపథ్యంలో నయన్, శివన్ లు కలిసి గదిలో ఉన్న ప్రయివేట్ గా ఫోటో లు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఈ ఇద్దరూ ఉన్న ఓ ఫోటో బయటికి వచ్చింది. ఓ గదిలో గాలి కూడా తమ మధ్యకు రాకూడదన్నట్లు హత్తుకుపోయారు. ఈ ప్రైవేట్ స్టిల్ బయటికి వచ్చింది. ఏ పండగ వచ్చినా కూడా ఇద్దరూ కలిసే సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ల ముందున్న అతిపెద్ద పండగ వాలెంటైన్స్ డే. ఫిబ్రవరి 14న రాబోయే ప్రేమికుల రోజును వారం ముందుగానే సెలబ్రేట్ చేసుకున్నారు ఈ జంట. ఈ క్రమంలోనే ఇద్దరూ ఏకాంతంగా ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి.
ఇక ఆమె సినిమాల విషయానికొస్తే స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నయన్ తార తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు.. ఇందులో స్పెషల్ ఏంటంటే శింబు హీరో గా నటిస్తున్నాడు. గతంలో శింబు, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు విన్నైతాండి వరువాయా, అచ్చం ఎన్బదు మడమైయడా హిట్ కావడంతో ఈ కాంబినేషన్ లో మరో సినిమా వేల్స్ సంస్థ బ్యానర్ పై తెరకెక్కనుంది.ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం నయనతారను గౌతమ్ మీనన్ సంప్రదించనున్నారని తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో నటించడానికి నయనతార ఆసక్తి చూపుతారో లేదో తెలియాల్సి ఉంది. గతంలో శింబు తో నయన్ ప్రేమాయణం జరిపిన విషయం తెలిసిందే..