
ఇక ఉప్పెన సినిమా 12 రోజుల వసూళ్ల విషయానికి వస్తే 'ఉప్పెన' చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే ఫినిష్ చేసిన ఈ చిత్రం .. 12 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా 45.78 కోట్ల షేర్ ను రాబట్టి స్ట్రాంగ్ గా రన్ అవుతోంది.దీంతో డబుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది.ఈ చిత్రం కొన్న బయ్యర్లు రెండింతల లాభాలను ఆర్జించారు. రెండో మంగళవారం నాడు కూడా 0.82 కోట్ల షేర్ ను రాబట్టింది ఈ చిత్రం.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....