అయితే దీని తరువాత
కొరటాల శివ దర్శకత్వంలో
బన్నీ మరొక
సినిమా చేయనున్నారు. ఇటీవల దీని అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా కొన్ని ఫిలిం
నగర్ వర్గాల నుండి మా
ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ
మూవీ తరువాత
కెజిఎఫ్ సినిమాల దర్శకడు
ప్రశాంత్ నీల్ తో
అల్లు అర్జున్ ఒక భారీ కమర్షియల్
మూవీ చేయనున్నారని, రెండు రోజుల క్రితం
హైదరాబాద్ వచ్చి
అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా కలిసిన
ప్రశాంత్ ఒక అద్బుతమైన స్టోరీ ని ఆయనకు వినిపించి ఆమోదం అందుకున్నారని, ప్రస్తుతం
ప్రభాస్ తో సలార్ తీస్తున్న
ప్రశాంత్, అది పూర్తి అయిన వెంటనే
అల్లు అర్జున్ మూవీని పట్టాలెక్కించనున్నారని, త్వరలో దీనికి సంబంధించి అధికారిక న్యూస్ రానుందని టాక్. మరి ఇదే కనుక నిజం అయితే
స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది సూపర్ న్యూస్ అని చెప్పాలి....!!