ఇక ‘ఇండియన్ 2’ సినిమా ప్రస్తుతం ఆగిపోయిందని.... తాను నటించిన లైవ్‌టెలీకాస్ట్ వెబ్‌సిరీస్‌కు మిశ్రమ స్పందన వచ్చిందని తెలిపింది. ఆలస్యంగా విడుదలచేయడమే దానికి కారణం అనుకుంటున్నానని తెలిపింది. వెబ్‌సిరీస్‌లు చేసే ఆలోచన ఉందని..కథలు కుదిరితే తప్పకుండా చేస్తానని కాజల్ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా కాజల్ ఈ సంధర్భంగా మరో న్యూస్ చెప్పింది. తాను హోస్ట్‌గా ఓ షో కూడా ఉండొచ్చని తెలిపింది. అయితే షో ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేనని తెలిపింది. అంతే కాకుండా కాజల్ మోసగాళ్లు సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మోసగాళ్ళు’ లాంటి సినిమాను తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయలేదని తెలిపింది. రెగ్యులర్ కమర్షియల్ రోల్స్ కాకుండా అను వంటి ఓ డిఫరెంట్ రోల్ చేయడం సంతోషంగా ఉందని చెప్పింది.