ఈ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ తెలంగాణలోని గోదావరిఖని లో జరిగింది. ఇక్కడ శృతి హాసన్ మరియు ప్రభాస్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రించారు. ఇక ప్రస్తుతం ఆది పురుష్ షూట్ లో బిజీగా ఉన్నాడు. రామాయణం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తోంది. అంతే కాకుండా సినిమాలో ప్రభాస్ కు విలన్ గా రావన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల చివరి వరకు జరుగుతుంది. ఇక ఎప్రిల్ 20 నుండి ప్రభాస్ మళ్ళీ సలార్ నెక్స్ట్ షెడ్యూల్ లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్ ను గుజరాత్ లో తెరకెక్కించనున్నారు. అక్కడ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఇక సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ భారీగా ప్లాన్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.