ఒక సినిమా ప్రేక్షకాదరణ పొందాలంటే చక్కని కథతో పాటు మధురమైన సంగీతం ఉంటేనే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ప్రేక్షకుల మదిలో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా భారీ బడ్జెట్ మూవీ లైన చక్కని మ్యూజిక్ లేకుంటే ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందవు. ఇలాంటి సందర్భాలు సినీ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. సినిమాకు ప్రాణం సంగీతం.అందుకే సినిమా మేకింగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర చాలా కీలకమైనది.తెలుగు సినిమా‌‌ పాటను అంతర్జాతీయం ఖ్యాతి తెచ్చి పెట్టడానికి ఎందరో మ్యూజిక్ డైరెక్టర్లు కృషి, పట్టుదల ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో భారీ బడ్జెట్ మూవీ లు నిర్మించడంలో నిర్మాతలు పోటీ పడుతున్న తరుణంలో దానికి తోడు క్లాస్ మాస్ ఆడియన్స్ ని ఆకర్షించడానికి అద్భుతమైన లిరిక్స్ రూపొందించడానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లకు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా నిర్మాతలు సిద్ధపడుతున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హోదాను అనుభవిస్తూ అద్భుతమైన లిరిక్స్ తో ప్రేక్షకాదరణ పొందిన కొందరు మ్యూజిక్ డైరెక్టర్ ల గురించి వారు ఒక ఆల్బమ్ కు ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారు ఇప్పుడు తెలుసుకుందాం .

దేవి శ్రీ ప్రసాద్ :  ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో యూత్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతు తన బాణీలతో విశేష ప్రజాదరణ పొందిన వ్యక్తి దేవి శ్రీ ప్రసాద్. ఇతను తన మ్యూజిక్ తో సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దిట్ట.ప్రస్తుతం ఆయన ఒక చిత్రానికి 1.5 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఎస్.ఎస్.తమన్ : ప్రస్తుతం టాలీవుడ్ లో సంగీత దర్శకుడు తమన్ హవా నడుస్తోంది. గ్రౌండ్ మ్యూజిక్ ఆల్బమ్ క్రియేట్ చేయడంలో ఎస్.ఎస్.తమన్ తర్వాతి మరెవరైనా. ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక చిత్రానికి కోటి రెమ్యునేషన్ తీసుకుంటాడని ఫిలిం ఇండస్ట్రీ టాక్.

ఎమ్ఎమ్ కీరవాణీ : ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.
ఇటీవలే పాన్ ఇండియా మూవీ బాహుబలి లో అద్భుతమైన సంగీతం తో ప్రపంచస్థాయి గుర్తింపు పొందాడు.ఈయన ప్రస్తుతం ఒక్క చిత్రానికి 70 లక్షలు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.


మణి శర్మ: గాడ్ ఆఫ్ మెలోడీగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు  శ్రావ్యత మరియు మృదువైన సంగీత బాణీలతో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టే సత్తా ఇతని సొంతం.  
ఈయన చిత్ర బడ్జెట్ ఆధారంగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. సుమారు 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటాడని సమాచారం

అనూప్ రుబెన్స్: "మనం" వంటి చిత్రాల్లోని పాటలకు అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్
అనూప్ రుబెన్స్ 30 లక్షల లోపు రెమ్యూనరేషన్ ఉన్నట్టు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: