బాలీవుడ్ లో కరీనా కపూర్, దీపికా పదుకోన్ లాంటి స్టార్ హీరోయిన్లతో పాటు సమంత, శ్రియ, కాజల్ లాంటి హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో సినిమాలని కొనసాగిస్తున్నారు.ఇక స్టార్ హీరోయిన్ సమంత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లి తరువాత ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.ఇక ఈ హీరోయిన్స్ ని ఆదర్శంగా తీసుకొని టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కూడా పెళ్లి తరువాత సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకుంది. ఆమె రాజకీయనాయకుడైన భవ్య బిష్ణోయ్ తో ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ బాగా సాగుతున్న సమయంలో పెళ్లేంటి అని చాలా మంది అనుకున్నారు. కానీ మెహ్రీన్ మాత్రం పెళ్లికి ఇదే కరెక్ట్ టైమ్ అని అనుకొని సెటిల్ అవ్వాలనుకుంటుంది.తాను పెళ్లి తరువాత కూడా సినిమాల్లో కొనసాగుతానని వెల్లడించింది మెహ్రీన్. దానికి తన భర్త నుండి ఎలాంటి అభ్యంతరాలు లేవని.. వ్యక్తిగత-వృత్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలు చేస్తాననని స్పష్టం చేసింది. కొద్దిరోజుల్లో భవ్య బిష్ణోయ్ తో డెస్టినేషన్ వెడ్డింగ్ కి రెడీ అవుతున్నట్లు వెల్లడించింది.ఇక అక్కినేని వారి కోడలు సమంత లాగే మెహ్రీన్ కూడా పెళ్లి తరువాత బిజీ అవుతుందేమో చూడాలి....ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...