
అయితే అక్కడ కూడా అమ్మడికి అవకాశాలు దొరకలేదు, పోనీ కుదురుగా ఉంటుందా అంటే అదీ లేదు. తాజాగా మరో హీరో కం రాజకీయ నేత పై హాట్ కామెంట్ చేసి మరో కాంట్రవర్సీకి తెరలేపింది. ఉదయనిధి స్టాలిన్‌పై ఓ వైపు ప్రశంసలు కురిపిస్తూనే మరో వైపు అతనిని టార్గెట్ చేసినట్లుగా మాట్లాడింది. గతంలో ఉదయనిధి స్టాలిన్ నాతో బెడ్ ను పంచుకుని ఎంజాయ్ చేశారంటూ హాట్ కామెంట్స్ చేసిన నోటితోనే ఇప్పుడు అతన్ని తెగ పొగిడేస్తోంది. ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలిచినందుకు సోషల్ మీడియా వేదికపై శుభాకాంక్షలు తెలుపుతూ అతన్ని ప్రశంసలతో ముంచెత్తింది.
ఉదయనిధి స్టాలిన్ తమ యంగెస్ట్ ఎమ్మెల్యే అని సమాజ సేవ నిండుగా ఉన్న నాయకుడని కొనియాడింది. అంతేకాదు ఉదయనిది స్టాలిన్ ఏపీ ముఖ్యమంత్రి వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి అంత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ స్థాయికి చేరుకుంటారని విశ్వసిస్తున్నాము అంటూ పోస్ట్ చేసి మరో చర్చకు దారి తీసింది శ్రీ రెడ్డి.
మరి దీనిపై ఉదయనిధి స్టాలిన్ ఎలా స్పందిస్తారో చూడాలి...