
* సెలెనా గోమెజ్
ఈమె అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఒక మహిళా సింగర్. సెలెనా, పైన మనము చెప్పుకున్న విధంగా చాలా కాలంగా "లూపస్" అనే వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఈ వ్యాధి గురించి ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు. కానీ దీనికి చికిత్స లేకపోవడం విచారకరం. ఈ వ్యాధి ఆమెలోని ఆరోగ్యవంతమైన సెల్స్ ని క్షీణింపచేస్తుంది. తద్వారా ఆమెకు చేసిన చికిత్స విఫలం అవ్వడంతో అది సహాయపడుతుంది. మాములుగా మనలో ఉన్న రోగనిరోధక శక్తి మనకు రక్షణగా పనిచేస్తుంది. కానీ సెలెనాకు ఇదే శత్రువుగా వ్యతిరేకంగా తనపై ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి కారణంగా గుండె, ఊపిరితిత్తులు, రక్తానికి సంబంధిచిన సమస్యలు పునరావృతం అవుతూ ఉంటాయి.
.jpg)
అమెరికాకు చెందిన చార్లీ ప్రముఖ నటుడిగా గుర్తింపు పొంది ఉన్నారు. ఈయనకు గత కొంతకాలంగా హెచ్ఐవీ తో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి గురించి అందరికీ తెలిసిందే. ఈ వ్యాధి వలన అతని శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గుతుందో అప్పుడే ఎక్కువ వ్యాధులు పదే పదే ఎటాక్ చేస్తూ ఉంటాయి. ఇది అంటువ్యాధి కాదు.
.jpg)
జాక్ మాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రముఖ హాలీవుడ్ సినిమాలలో నటించి మంచి పేరును తెచ్చుకున్నాడు. "ఎక్స్ మాన్" సిరీస్ లో నటిచింది ఇతనే. జాక్ ‘బాసల్ సెల్ కార్సినోమా’ అనే కొత్త రకమైన కాన్సర్ తో కాలాన్ని గడుపుతున్నాడు. ఈ కాన్సర్ కు ఎటువంటి చికిత్స లేకపోవడం బాధాకరం. కాన్సర్ వచ్చినప్పటి నుండి అంటే 8 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 4 సార్లు దీనికి చికిత్సను తీసుకున్నట్లు తెలుస్తోంది.
.jpg)
ఇతను ప్రముఖ హాలీవుడ్ నటుడు. ఈయన ప్రాణాంతకమైన పార్కిన్సన్ అనే జబ్బుతో బాధపడుతున్నాడు. మైఖేల్ 25 సంవత్సరాలుగా ఈ భయానక వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. ఇతను ఈ వ్యాధికి భయపడకుండా ఒక సవాల్ గా తీసుకుని ముందుకు వెళుతున్నాడు.
.jpg)
* పమేలా అండర్సన్
అమెరికాకు చెందిన నటి పమేలా అండర్సన్ "హెపటైటిస్ సి" అనే వ్యాధితో తరచూ ఇబ్బంది పడుతూ ఉంది. ఈ వ్యాధి కారణంగా భరించలేని కడుపు నొప్పి వస్తుంది. దీనికి ఇప్పటి వరకు పర్మినెంట్ మెడిసిన్ ఏదీ లేదు. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువయితే కనుక లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు.
.jpg)
ఇలా వీరంతా ఎటువంటి చికిత్స లేని వ్యాధులతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు.