కొందరు నటీనటుల సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏవో సినిమాలు తీసి ఉంటారు. అయితే అవి రిలీజ్ అయినా, వారికి ఎటువంటి గుర్తింపు ఉండదు. కానీ కొంతమంది అనుకోకుండా ఏదో ఒక  సినిమాతో స్టార్ అయిపోతుంటారు. అంతే కాకుండా వారు నటించిన సినిమాలను అభిమానులు చూసి ఆశ్చర్యపోతుంటారు. ఈ నటి ఈ సినిమాలో నటించిందా ఆశ్చర్యపోతుంటారు. అలాంటి మన హీరోయిన్లు ఎవరికీ గుర్తు లేని సినిమాలలో నటించారు. వారు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం.


1). రకుల్ ప్రీతి సింగ్:గౌతం పట్నాయక్ దర్శకత్వంలో ఐశ్వర్య దేవన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన చిత్రం కెరటం.


2). అనుష్క శెట్టి:సుందర్.సి దర్శకత్వంలో మాధవన్, రీమాసేన్, అనుష్క శెట్టి కలిసి నటించిన చిత్రం రెండు.


3). కీర్తి సురేష్:రామ్ ప్రసాద్  రగుతు దర్శకత్వంలో  నవీన్ విజయ్ కృష్ణ, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం రెండు జళ్ళ సీత. ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు.

4). తమన్నా:శక్తి చిదంబరం దర్శకత్వంలో ఎస్ జె సూర్య హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటించిన చిత్రం వ్యాపారి.

5) పూజా హెగ్డే:మై స్కిన్ దర్శకత్వంలో జీవా హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం మాస్క్.


6). కాజల్ అగర్వాల్:దంతులూరు ప్రకాష్ దర్శకత్వంలో, కాజల్ అగర్వాల్, మాధవన్, నిఖిల్ సిద్ధార్థ్, నవదీప్, అతిథి శర్మ, బిందు మాధవి కలిసి నటించిన చిత్రం ఓం శాంతి ఓం.


7) అంజలి:శివనాగేశ్వరరావు దర్శకత్వంలో  విజయ్ కృష్ణ హీరోగా, అంజలి హీరోయిన్ గా నటించిన చిత్రం ఫోటో.

8) నిత్యామీనన్:శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా, నిత్యమీనన్ హీరోయిన్ గా  నటించిన చిత్రం ఒక్కడినే.

ఇక అంతేకాకుండా ఇలియానా - కేడి సినిమా, ప్రగ్యా జై స్మాల్ - మిర్చి లాంటి కుర్రాడు , నివేద థామస్ - జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ వంటి గుర్తింపు లేని  సినిమాల్లో  హీరోయిన్ లుగా నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: