హిమాచల్ ప్రదేశ్ ముద్దుగుమ్మ రుహాని శర్మ టాలీవుడ్ సినిమాల్లో ప్రధానంగా నటిస్తుంటారు. అక్కినేని
సుశాంత్ హీరోగా నటించిన చి.ల.సౌ. సినిమాతో
టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రుహాని శర్మ ప్రేక్షకుల మనసులను దోచేశారు. ఈ చిత్రంలో
అంజలి అనే ఒక ట్రెడిషనల్
అమ్మాయి పాత్రలో ఆమె నటించారు. సౌత్
ఇండియన్ ఇంటర్నేషనల్
మూవీ అవార్డ్స్ యొక్క బెస్ట్ ఫిమేల్ డెబ్యూ విభాగంలో ఆమె నామినేట్ అయ్యారు.

2020 వ సంవత్సరంలో వచ్చిన 'హిట్' సినిమాలో కూడా ఆమె
హీరోయిన్ గా నటించారు. ఈ మిస్టరీ యాక్షన్
థ్రిల్లర్ లో రుహాని శర్మ
హీరో విశ్వక్ సేన్ ప్రియురాలిగా, ఓ ఫోరెన్సిక్ ఆఫీసర్ గా నటించారు. ఇక అడల్ట్
రొమాంటిక్ థ్రిల్లర్ గా వచ్చిన 'డర్టీ హరి' సినిమాలో వసుధ అనే ఒక బోల్డ్ క్యారెక్టర్ లో నటించి సెగలు పుట్టించారు. భీభత్సమైన స్కిన్ షో చేస్తూ ఘాటైన అధర చుంబనాలతో ఆమె అన్ని హద్దులు దాటారు. ఆమె ఒక
హిందీ సినిమాతో పాటు తెలుగులో "నూటొక్క జిల్లాల అందగాడు"
సినిమా చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆమె సోషల్
మీడియా వేదికగా తనకు సంబంధించిన సెక్సీ ఫోటోలను పోస్ట్ చేస్తూ సెగలు పుట్టిస్తున్నారు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక హాట్ ఫొటో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఆమె చాలా వదులుగా ఉన్న ఒక లైట్
పింక్ కలర్ డ్రెస్సు ధరించి కనిపించారు. కాస్త క్లీవేజ్ షో చేస్తూ స్టైలిష్ బ్లాక్ గ్లాస్సెస్ పెట్టుకుని చాలా సెక్సీ పోజ్ ఇచ్చారు. సోఫాలో కూర్చొని హాయిగా రిలాక్స్ అవుతున్న తీరు ఆమె అభిమానులను కట్టిపడేస్తుంది. ఆమె హొయలు నెటిజన్ల చూపుతిప్పుకోకుండా చేస్తోంది. ఇక ఆమె కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ఫొటోలు కూడా చాలా హాట్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.