సినీ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం..ముఖ్యంగా తెలుగు సినిమాలకు క్లైమాక్స్ వెరీ ఇంపార్టెంట్ అనేది ఓ ఫార్ములా అనే చెప్పొచ్చు. గత సినిమాల అనుభవాలను గుర్తుపెట్టుకునే ఈ రూల్ వర్తిస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో కొన్ని వీక్ క్లైమాక్స్ వల్ల డిజాస్టర్‌గా మిగిలిపోయాయి. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘శీను’ ఫిల్మ్ ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా ఉండటంతో పాటు అందులోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ, క్లైమాక్స్ విషయంలోనే చిన్న మిస్టేక్ జరిగిందని పలువురు అభిప్రాయపడుతుండటం మనం చూడొచ్చు. హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాకు ముగవాడిగా పరిచయమైన వెంకటేశ్ చివర్లో మూగవాడిగా మారడాన్ని ప్రేక్షకులకు జీర్ణించుకోలేకపోయారు.