దుల్కర్ సల్మాన్ వ్యక్తిగత విషయానికి వస్తే, 2011 డిసెంబర్ 22వ తేదీన ఆర్కిటెక్ట్ అయిన అమల్ సుఫియాను పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి మే 2017 లో ఒక కూతురు కూడా జన్మించింది. ఇక దుల్కర్ సల్మాన్ మీడియా విషయానికి వస్థే, 2019వ సంవత్సరంలో ఓగ్ ఇండియా అక్టోబర్ ఎడిషన్ కవర్ మీద ఈయన ఫోటో కూడా వచ్చింది.ఇక అలా కేరళ నుంచి వచ్చిన మొదటి నటుడు గా గుర్తింపు పొందాడు. అంతే కాదు 2013 అలాగే 2014లో టైమ్స్ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి కొచ్చి టైమ్స్ లో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా కూడా ఎంపికయ్యాడు.