మన జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా మనల్ని ఆదుకొని స్నేహితులు ఉండాలి.
1). చిరంజీవి-నాగార్జున:
వీరిద్దరు సినీ ఇండస్ట్రీలో దిగ్గజ స్టార్ హీరో లుగా పేరు పొందారు. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులట. వీరిరువురు కలిసి మాటీవీలో భాగం అయినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.
2). పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్:
అత్తారింటికి దారేది సినిమాతో వీరిద్దరూ మంచి స్నేహితులుగా కలిసిపోయారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వారి ఇంటి ఆవరణంలో ఏవైనా పండ్లు కాసినా వాటిని త్రివిక్రమ్ కు పంపిస్తారట పవన్.
3). మోహన్ బాబు-రజినీకాంత్:
ఇక మోహన్ బాబు, రజినీకాంత్ కూడా మంచి స్నేహితులట. మోహన్ బాబు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో, రజనీకాంత్ రెమ్యునేషన్ తీసుకోకుండా పెదరాయుడు సినిమాలో నటించాడు. ఆ సినిమాకి నిర్మాత కూడా మోహన్ బాబే.
4). నాగచైతన్య- దగ్గుపాటి రానా:
వీరిద్దరూ మంచి స్నేహితులే కాదు..బంధువులు కూడా.
5). ప్రభాస్-గోపీచంద్:
ఇక వీరిద్దరూ వర్షం సినిమా నుంచి మంచి స్నేహితులుగా ఉన్నారు. అందుకోసమే గోపీచంద్ ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ప్రభాస్ ఆడియో ఫంక్షన్ కు వచ్చి ఆ సినిమాను హైలెట్ చేశాడు.
6). Jr. NTR-రాజీవ్ కనకాల:
ఎన్నో సంవత్సరాలనుండి వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ బిజినెస్ లావాదేవీలను మొత్తం రాజీవ్ కనకాలనే చూసుకుంటారు.
7). హీరో రామ్-జెనీలియా:
రెడీ సినిమాతో వీరిద్దరూ స్నేహితులుగా మారిపోయారు. ఇక అంతేకాకుండా రీసెంట్ గా జెనీలియా తనని కలిసినట్లు ఒక వీడియోను పోస్ట్ చేసింది.
8). రవితేజ-పూరి జగన్నాథ్:
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ , బ్యాక్ గ్రౌండ్, లేకుండా వచ్చిన వ్యక్తి రవితేజ. దానికి ముఖ్య కారణం పూరిజగన్నాథ్ అని చెప్పవచ్చు. రవితేజకు తో ఎన్నో సినిమాలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్లు అందించాడు పూరి.
ఇక అలాగే రామ్ చరణ్-శర్వానంద్, నితిన్-అఖిల్, మహేష్ బాబు-సుమంత్ తదితరుల సినీ ఇండస్ట్రీలో మం