అయితే ఈ ఫొటోలో మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ సమంతకు మేకప్ వేస్తూ కనిపించారు. అంతేకాక.. ఈ ఫొటోలో సమంత గ్రీన్ కుర్తా ధరించి చాలా అందంగా కనిపిస్తుంది. కాగా.. సమంత అక్కినేని నటిస్తున్న శాకుంతలం సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ప్రిన్స్ భారత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా.. సమంత ఇప్పుడు అలా క్యారవ్యాన్‌లో చేసిన ఈ అల్లరి పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా.. సమంత ఓ కొత్త యాప్‌ను వాడేసి ఆమె మేకప్ మెన్ అయిన సాధన సింగ్ శరీర భాగాన్ని పెంచుతున్నారు. అయితే సాధన సింగ్ సమంతకు మేకప్ వేస్తున్న క్రమంలో ఆమె నడుము భాగం కాస్త ముందుకు వచ్చినట్టు కనిపించి.. నా పొట్ట భాగాన్ని లోపలకి పంపించే యాప్ ఏదైనా ఉందా? అన్నట్లు సమంతని అడుగుతుంది ఆమె. ఇక దానికి సమంత పొట్ట లోపలకి పోవాల్సింది పోయి.. బయటకు వచ్చేలా చేశారు.. అనే పిక్స్ పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుంది.