ఏది ఏమైనా తను మణిరత్నంను కలిసి మాట్లాడాలి అనుకుంది ఇదే విషయం తన బెస్ట్ ఫ్రెండ్ ఒకామెను అడిగారని సమాచారం .మొదట ఫోన్లో మాట్లాడి చూడ అని ఆమె సలహా ఇచ్చిందని సమాచారం . అంతకుముందు మణిరత్నంతో సుహాసినికి అంతగా పరిచయం లేదు. జూన్ 8వ తేదీ సాయంత్రం మణిరత్నంకు సుహాసిని ఫోన్ చేశారు. ఫోన్లో బాగా పరిచయము అయిన వారితో మాట్లాడినట్లే ఆయన మాట్లాడారు.మనం ఇవాళే కలుసుకుందామని అని చెప్పారు. మరో అరగంటలో సుహాసిని వాళ్లింట్లో ఉన్నారని సమాచారం . చాలా మామూలుగానే ఆయనకు వెల్కమ్ చెప్పారు సుహాసిని. ఎలాంటి సోది లేకుండా నేరుగా పాయింట్ కి వచ్చేశారు.కొంతసేపు మాటలయ్యాక మరోసారి మనం కలవాలి అన్నారు మణిరత్నం గారు . ఆ మొదటి సమావేశం చల్లని కబుర్లతో, కూల్ డ్రింక్స్‌తో ముగిసిందని సమాచారం . ఆ తర్వాత రెండు రోజులకే వారిద్దరు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారని సమాచారం . కానీ తమ నిర్ణయాన్ని మరో ఎనిమిది రోజుల దాకా అస్సలు ఎవరికీ చెప్పలేదని తెలుస్తుంది .మరోవైపు వారి రెండు కుటుంబాల పెద్దల మధ్య చర్చలు జరుగుతున్నాయి . చారు హాసన్‌కు వెన్ను ఆపరేషన్ అమెరికాలో చేయించాల్సి వస్తుండి ఆనుకున్నారు. కానీ కూతురి పెళ్లివిషయం అనేసరికి ఆయనకు సంతోషంతో కోలుకున్నారు పెళ్లి తొందరగా జరగాలనేది పెద్దల అభిప్రాయం అని సమాచారం . సుహాసిని, మణిరత్నం మధ్య ఏదో జరుగుతోందనే రూమర్స్ ఆ ఇద్దరిని మరింత ఏకం చేశాయి. 1988 ఆగస్ట్ 25.. సుహాసిని, మణిరత్నం పెళ్లి జరిగింది.