ప్రముఖ యాక్టర్ సురేఖ వాణి తన ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తన సోదరుడికి తను రాఖీ కట్టిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అనంతరం తన సోదరుడితో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేయడం వల్ల అవి చాలా పాపులర్ అవుతున్నాయి. ఇక ఈమె రక్షాబంధన్ రోజున కూడా కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. అందులో ఆమె చాలా సన్నబడి నట్లు కనిపిస్తోంది.
ఆమె అలా సన్నబడడంతో, ఆ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు ఆమె ఏదైనా సర్జరీ చేయించుకుందా..? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇంతకు ముందు ఉన్న మొఖం కల ఇప్పుడు కనిపించలేదు అని నెటిజన్లు తెలియజేస్తున్నారు. ఏదేమైనా రక్షాబంధన్ అప్పుడు కూడా ఈమె ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం చాలా బాధాకరంగా ఉందని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు.
ఇక ఈమె తిరిగి సినిమాల్లోకి నటించేందుకు ఇలాంటి  పనిచేస్తున్నట్లు సమాచారం. ఇక తన కూతురిని కూడా సినిమాల్లోకి అవకాశం వస్తే నటించేందుకు ఆమెకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం.. అన్నట్లుగా ఒకానొక సమయంలో తెలియజేసింది. అయితే ఈమె కూతురు ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందో, అది ఎలాంటి హీరోతో ఎంట్రీ ఇస్తుందో..? అనే విషయం పై సురేఖ వాణి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇక వీరిద్దరూ ఎప్పుడూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గానే  ఉంటారు. వీరి ఇంట్లో ఎటువంటి చిన్న ఫంక్షన్ జరిగినా కూడా ముందుగా ఫోటోలను షేర్ చేస్తూ, తన అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా రక్షాబంధన్ సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం వల్ల ఆమెకు  సోదరుడు కూడా ఉన్నారని తెలుసుకున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా సురేఖవాణి రీ ఎంట్రీ కోసం తన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఫెస్టివల్ సందర్భంలో ఇలాంటి హాట్ ఫోటోలను షేర్ చేయవద్దని కూడా కొంతమంది నెటిజన్లు ఆమెకు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: