టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ గా మారి ప్రస్తుతం బాలీవుడ్ లో భారీ సినిమాలు చేస్తున్నారు హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం లైగర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. అయితే ఈ సినిమా తర్వాత కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికే విజయ్ ఆసక్తి చూపుతున్నారు. కేవలం తన సినిమాలను టాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం చేయాలనుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఆయన స్టార్ డైరెక్టర్లను సంప్రదిస్తూ పాన్ ఇండియా స్క్రిప్టులు వింటున్నారు.
అయితే ఈ నేపథ్యంలోనే శివ నిర్మాణ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో విజయ్ దేవరకొండని బాగా ఆకట్టుకున్నారు. నిజానికి శివ నిర్మాణ సినిమాలు తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. ఆయన స్క్రిప్టులను పాన్ ఇండియా సినిమాకు తగ్గట్టుగా తీర్చిదిద్దాలంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే విజయ్ అతని ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. స్క్రిప్ట్ రెడీ కాగానే డేట్స్ కేటాయిస్తానని విజయ్ శివ నిర్వాణకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక విజయ్ కుమార్ తో కలిసి ఒక పాన్ ఇండియా సినిమా చేయనున్న విషయం తెలిసిందే. కానీ దానికంటే ముందే మరొక పంజా సినిమా చేయాలని అతను ఆకాంక్షిస్తున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నిరాశ పరిచిన తర్వాత అదిరిపోయే సినిమాను లైన్‌లో పెట్టడానికి విజయ్ దృఢంగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ఇకపోతే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో పునః ప్రారంభం కానుంది. చిత్రీకరణ పూర్తి కాగానే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాతో విజయ్ సత్తా ఏంటో భారతదేశ వ్యాప్తంగా ప్రతి సినిమా అభిమానికి తెలుస్తుందని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ సినిమాతోనే హిట్ కొట్టడం దేవరకొండ చైన్ అత్యంత కీలకం.