శ్వేతా మీనన్.. ఈ పేరు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ , రాజన్న సినిమాలో ఉన్న దొరసాని అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. 2011 సంవత్సరంలో కె విజయేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన చిత్రం రాజన్న. ఇక ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో శ్వేతామీనన్ నటించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈమె ఇక ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదు ..ప్రస్తుతం మలయాళం, హిందీ సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఈమె రాజన్న తో మొదటి సారి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు.. అంతకుముందే రతినిర్వేదం అనే ఒక డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.. ఇక ఈ సినిమా టైటిల్ వినగానే తెలుస్తుంది ఆమె ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటించిందో అని.. తన అందాల సోయగాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది ఈమె.. ఈమె గ్లామర్ చూస్తే మాత్రం కుర్రకారుకు నిద్ర పట్టేది కాదు.. తన అందాలతో ఒక్క సినిమాతోనే బాగా పాపులారిటీని అందుకుంది శ్వేత.. కేవలం తెలుగులో మాత్రమే కాదు ఈమె నటిస్తున్న హిందీ, మలయాళం సినిమాలలో కూడా శ్వేత ఇలాంటి పాత్రల్ని ఎంచుకోవడం గమనార్హం.ఇక రాజన్న సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైన శ్వేత, ఇటీవల తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి, ప్రేక్షకులను కనువిందు చేస్తోంది..  ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు నిజంగా శ్వేతా నేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.. సాధారణంగా చాలా మంది హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాల్లో తళుక్కుమని మెరిసి,  ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ చెరగని గుర్తులా మిగిలిపోయి ఉన్నారు. కానీ మొదటిసారిగా విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా మీనన్ , తన అందాలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది అంటే, ఇక ఆమె నటనలో ఎంతో అద్భుతంగా నటిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇకపోతే  శ్వేతా మీనన్ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఒకసారి చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: