నాగూర్ బాబు అలియాస్ మనో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక మంచి గాయకుడు మాత్రమే కాదని తెలుస్తుంది . ఎంతో మంది స్టార్ హీరోలకు వాయిస్ డబ్బింగ్ కూడా ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం బుల్లితెరపై ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారని సమాచారం.సుమారుగా 12 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నారని వార్త వినిపిస్తుంది. ఇకపోతే మనో ఆంధ్రప్రదేశ్లోని, గుంటూరు జిల్లాలో ఉన్న సత్తెనపల్లి గ్రామంలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడని సమాచారం.. చిన్నతనంలోనే సంగీతం మీద ఆసక్తి ఉండడంతో, నేదునూరి కృష్ణమూర్తి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడని సమాచారం. ఇక ఈయన సింగర్ గా పరిచయం అవ్వకముందు నీడ అనే చిత్రంలో బాల నటుడిగా కనిపించాడని సమాచారం.

 
ప్రముఖ సంగీత దర్శకుడు అయిన ఇళయరాజా.. మనో అనే పేరును మార్చాడని తెలుస్తుంది.. ఇకపోతే మనో ఇటీవల తన భార్యతో కలిసి ఆలీతో సరదాగా ప్రోగ్రాం లో ఆసక్తికర విషయాలను వెల్లడించాడని సమాచారం.. అదేమిటంటే ఒకసారి.. మద్రాసులో సంగీతానికి సంబంధించిన వోకల్ విద్యను నేర్చుకోవడానికి మనో ఎం.ఎస్.విశ్వనాథన్ దగ్గర తన 14వ ఏట అసిస్టెంట్ గా ఉండడానికి వెళ్ళాడని తెలుస్తుంది. ఇక అప్పటికే ఎమ్.ఎస్.విశ్వనాథన్ ..తన దగ్గర గులేబకావళి కథ కు సంగీత దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణ మూర్తి అలాగే సింగర్ కల్పన తండ్రి అయిన రాఘవేందర్ కూడా అసిస్టెంట్ గా పని చేస్తున్నట్లు చెప్పాడని సమాచారం.. పట్టుబట్టి అతని దగ్గర స్వరం రాయడం నేర్చుకున్నాడట మనో..


ఇది చూసిన ఎం.ఎస్.విశ్వనాథన్ ఎంతో సంబరపడి పోయాడని సమాచారం. మనో ఎదుగుదలను చూసి అతడి వద్ద పనిచేసే ఆ ఇద్దరు అసిస్టెంట్లకు నచ్చలేదని సమాచారం..ఇంకోసారి నువ్వు స్వరం రాసిస్తే కనుక మద్రాస్లో ఎక్కడా కనిపించకుండా చేస్తానని విజయ్ కృష్ణమూర్తి బెదిరించాడని సమాచారం.. అది ఏమిటంటే వారిద్దరికీ వయసు అయిపోయిందట.మనో చిన్నవాడు కావటం వలన మేధ శక్తి ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది.. ఇక తమకు అన్యాయం జరుగుతుందని ఆలోచనలతో వాళ్ళు ఈమాట అన్నట్లు తెలిపాడట మనో.. భయపడి అక్కడ అన్ని నేర్చుకుంటూనే, ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టాదట అలాగే టీ లు కూడా తెప్పించమని  వారు చెప్పారని సమాచారం.. రెండు సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొని, సంగీతం లో మెలకువలను నేర్చుకున్నట్లు చెప్పాడట సింగర్ మనో.

మరింత సమాచారం తెలుసుకోండి: