బొమ్మరిల్లు  సినిమాతో మంచి పేరు సంపాదించాడు. భాస్కర్ ఆ తరువాత "పరుగు" సినిమాతో మాత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయారని సమాచారం.

ఇక ఆ సినిమా తర్వాత తీసిన "ఆరెంజ్" సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద పరాజయం పాలయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తాజాగా ఇప్పుడు " మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ " అనే సినిమాతో తన లక్ ను పరీక్షించుకోబోతున్నారు భాస్కర్.

స్టార్ బ్యూటీ అయిన పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిందని అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల విడుదలకు సన్నద్దం అవుతుందని అందరికి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఈ సినిమా పబ్లిసిటీతో బిజీగా ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ "ఆరంజ్" సినిమా గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను బయటపెట్టారని సమాచారం.

"ఆరెంజ్" సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ కి వచ్చిన నష్టాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసాడట. ఆ చిత్రం నిర్మాత అయిన నాగబాబు ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని చెప్పారని సమాచారం కానీ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ఆయనకి తోడుగా నిలబడ్డారని అని చెప్పిన విషయం అందరికి తెలిసిందే ఈ విషయమై మాట్లాడుతూ "ఆరెంజ్ సినిమా స్క్రిప్ట్ కోసం నేను చాలా కష్టపడ్డాను అని భాస్కర్ చెప్పినట్లు సమాచారం. ఇప్పటికీ కొంత మంది అభిమానుల దృష్టిలో ఆరెంజ్ సినిమా ఒక కల్ట్ మూవీగా ఉండిపోయిందని సమాచారం.

ఆరెంజ్ సినిమా ఇప్పుడు విడుదల అయి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదేమో ఆయన చెప్పినట్లు సమాచారం. సినిమా గురించిన ఏ కామెంట్ ని కూడా అతిశయోక్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా నాగబాబు మరియు రామ్ చరణ్ మరియు మెగా ఫ్యామిలీ నన్ను చాలా సపోర్ట్ చేశారు అని బొమ్మరిల్లు భాస్కర్ చెప్పినట్లు సమాచారం.బొమ్మరిల్లు సినిమాతో మంచి పేరు సంపాదించాడు. భాస్కర్ ఆ తరువాత "పరుగు" సినిమాతో మాత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయారని సమాచారం.

ఇక ఆ సినిమా తర్వాత తీసిన "ఆరెంజ్" సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద పరాజయం పాలయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తాజాగా ఇప్పుడు " మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ " అనే సినిమాతో తన లక్ ను పరీక్షించుకోబోతున్నారు భాస్కర్.

స్టార్ బ్యూటీ అయిన పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిందని అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల విడుదలకు సన్నద్దం అవుతుందని అందరికి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఈ సినిమా పబ్లిసిటీతో బిజీగా ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ "ఆరంజ్" సినిమా గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను బయటపెట్టారని సమాచారం.

"ఆరెంజ్" సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ కి వచ్చిన నష్టాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసాడట. ఆ చిత్రం నిర్మాత అయిన నాగబాబు ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని చెప్పారని సమాచారం కానీ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ఆయనకి తోడుగా నిలబడ్డారని అని చెప్పిన విషయం అందరికి తెలిసిందే ఈ విషయమై మాట్లాడుతూ "ఆరెంజ్ సినిమా స్క్రిప్ట్ కోసం నేను చాలా కష్టపడ్డాను అని భాస్కర్ చెప్పినట్లు సమాచారం. ఇప్పటికీ కొంత మంది అభిమానుల దృష్టిలో ఆరెంజ్ సినిమా ఒక కల్ట్ మూవీగా ఉండిపోయిందని సమాచారం.

ఆరెంజ్ సినిమా ఇప్పుడు విడుదల అయి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదేమో ఆయన చెప్పినట్లు సమాచారం. సినిమా గురించిన ఏ కామెంట్ ని కూడా అతిశయోక్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా నాగబాబు మరియు రామ్ చరణ్ మరియు మెగా ఫ్యామిలీ నన్ను చాలా సపోర్ట్ చేశారు అని బొమ్మరిల్లు భాస్కర్ చెప్పినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: