కాగా.. మా అసోసి యేషన్ కు అధ్యక్షు డిగా పోటీ చేస్తున్నా రు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు. మా అసోసియేషన్ లోని 26 మంది కార్యవర్గం కోసం 54 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా... ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు పో లింగ్ జరుగ నున్న సంగతి విధితమే. ఫిల్మ్ నగర్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో మా ఎన్నికల పోలింగ్ జరుగనుండగా... సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మా ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుందని అధికారులు చెప్పారు.