టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అందం మరియు అభినయంతో మెప్పించే హీరోయిన్ గా సాయిపల్లవికి పేరుందని అందరికి తెలుసు.. టాలీవుడ్ హీరోయిన్లలో ఎక్కువమంది హీరోయిన్లు జిమ్ లో గడపడం ద్వారా తమ లుక్ ను మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారని సమాచారం.

బాడీ షేప్ కోసంఅలాగే బరువు తగ్గడం కోసం ఎక్కువమంది హీరోయిన్లు జిమ్ పై ఆధారపడతారని తెలుస్తుంది. అయితే స్టార్ హీరోయిన్ సాయిపల్లవి మాత్రం తనకు జిమ్ అంటే అస్సలు పడదని చెబుతున్నారని సమాచారం. తనకు డ్యాన్స్ పెద్ద వ్యాయామం అని అంతకు మించి వ్యాయామం అవసరం లేదని సాయిపల్లవి వెల్లడిస్తున్నారని తెలుస్తుంది.

షూటింగ్ గ్యాప్స్ లలో కూడా డ్యాన్స్ చేయడానికి తాను ఇష్టపడతానని సాయిపల్లవి చెప్పుకొచ్చారట . డ్యాన్స్ తో పాటు మెడిటేషన్ చేయడం ద్వారా శాకాహారం తీసుకోవడం ద్వారా సాయిపల్లవి అందంగా కనిపిస్తుందని తెలుస్తుంది.. చెమట్లు కక్కేలా డ్యాన్స్ చేయడం వల్లే సాయిపల్లవి మరింత అందంగా కనిపిస్తున్నారని డ్యాన్స్ తో పాటు తాను మెడిటేషన్ కూడా చేస్తానని తక్కువ ఉడికించిన శాకాహారంను మాత్రమే తాను తీసుకుంటానని సాయిపల్లవి వెల్లడిస్తుండటం vishesa. అరగంట సమయం డ్యాన్స్ చేయడం వల్ల 400 కెలోరీల కొవ్వు కరుగుతుందని చెప్పుకొచ్చిందట 

 

డ్యాన్స్ చేయడం వల్ల ఫిట్ గా ఉండటంతో పాటు ఒత్తిడిని కూడా దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తుంది. భవిష్యత్తులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్లు సాయిపల్లవిని ఫాలో అవుతారేమో చూడాల్సి ఉందని తెలుస్తుంది. లవ్ స్టోరీ హిట్ తో సాయిపల్లవికి క్రేజ్ మరింత పెరిగిందని తెలుస్తుంది . ఏపీలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో లవ్ స్టోరీ సినిమా భారీగా లాభాలను తెచ్చిపెట్టిందని సమాచారం.లవ్ స్టోరీ ఇచ్చిన కిక్ తో సాయి పల్లవి మరిన్ని తెలుగు సినిమాలకు ఒప్పుకుందని తెలుస్తుంది. కథ నచ్చితే చాలు అది ఎలాంటి హీరోతో అయిన సరే ఆమె చేయడానికి సిద్దమని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: