రవిబాబు మాట్లాడుతూ తాన డైరెక్షన్ లో పనిచేస్తున్న ఏ ఒక్కరైనా సరే షూటింగ్ అయిపోయాక నేను నేను ఫోన్ చేసి మాట్లాడడం అనేది జరగదు అని చెప్పుకొచ్చాడు. నేను పూర్ణ తోనే కాదు, అలనాటి హీరోయిన్ భూమిక తో కూడా మూడు సినిమాలను చేశాను అని చెప్పుకొచ్చాడు. వీరిద్దరి తో కలిసి కూడా మూడు మూడు సినిమాలు చేశాను అని చెప్పుకొచ్చాడు.
సినిమా షూటింగ్ పేకప్ అయిపోయిన తర్వాత.. నేను ఖచ్చితంగా ఒక రూల్ పెట్టుకున్నాను. షూటింగ్ పూర్తయిన వెంటనే తన సినిమాలో నటించిన ఏ హీరోయిన్ కు కాల్స్ వంటివి చేయకూడదని, అంతేకాకుండా ఆ సమయంలో హీరో హీరోయిన్ ల నుంచి కాకుండా. తన ఇంటి నుంచి వచ్చిన కాల్ రిసీవ్ చేయను అని చెప్పుకొచ్చాడు. ఈ రూల్స్ ని నేను ఎన్నో సంవత్సరాలనుంచి పాటిస్తున్నారని చెప్పుకొచ్చాడు.
నేను ఒకవేళ అలాంటి వాడిని అయితే నాతో ఏ హీరోయిన్ సినిమా చేయడానికి అంగీకరించదని చెప్పుకొచ్చాడు రవిబాబు. ఇదంతా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు రవిబాబు. నేను కొన్ని రూల్స్ రిలేషన్స్ పాటిస్తాను కాబట్టే నాతో హీరోయిన్లు నటించడానికి ఒప్పుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు. నేను హీరోయిన్లలో చూసేది కేవలం టాలెంట్ ను మాత్రమే గ్లామర్ ని కాదని చెప్పుకొచ్చాడు రవిబాబు. పూర్ణ తో కేవలం సినిమాలు చేయడానికి ఆమె నటనను చూసి ఒప్పుకున్నానని తెలియజేశాడు. అయితే ఇదంతా కేవలం రూమర్స్ అనిపిస్తోంది.