పల్లకిలో పెళ్లికూతురు మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో రాజా గౌతమ్. మొదటి సినిమా మా బాగానే ఆడినప్పటికీ.. ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించినప్పటికీ అవి నిలదొక్కుకోలేక పోయాయి. అయితే తాజాగా సరైన కథ కోసం వెయిట్ చేస్తున్న గౌతమ్ కు ఇప్పటికి ఒక సరికొత్త కదా నచ్చడంతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.
డైరెక్టర్ సుబ్బు చేకూరి డైరెక్షన్ లో ఒక సినిమాని నిర్వహించేందుకు సిద్ధమయ్యాడు. ఇంకా ఈ సినిమా టైటిల్ కూడా ప్రకటన చేయలేదు. ఈ సినిమాలో నిన్నటి రోజున లాంచ్ చేయడం జరిగింది. ఈ సినిమా పోస్టర్ ను కూడా వదిలారు. ఇందులో హీరో గౌతమ్ రైటర్ గా కనిపించనున్నట్లు గా సమాచారం. ఇక ఇందులో ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్న పాత్రలు హీరో నటించనున్నాడు.
ఈ సినిమా సరికొత్త కథతో ఉండడంతో ట్రై చేస్తున్నాడని చెప్పుకొస్తున్నాడు హీరో గౌతమ్. ఇప్పుడున్న ఆడియన్స్ ని పార్టీ తన కథను ఇలా క్రియేట్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చాడట. ముఖ్యంగా సినిమాల పాయింట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాను హిట్ చేస్తారని తెలియజేశాడు. ప్రస్తుతం థియేటర్లో విడుదల కాకపోయినా ఓటీటి ద్వారా ప్రతి ఒక్క సినిమా అందరి చెంతకు వెళుతోంది. అందుచేతనే ఈ హీరో కొంచెం కష్టపడితే చాలు నిలదొక్కుకుంటాడని కొంతమంది చెబుతున్నారు.