బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరు కలిసి వరసలా మూడు సినిమాలు విజయం సాధించారు. ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి మళ్ళీ కల వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఎక్కువగా ఫైట్స్ ప్లస్ గా నిలిచాయి. ఇక ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ సీన్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. ముఖ్యంగా సినిమా నుంచి బయటకు వచ్చిన అభిమానులు కూడా.. తెగ సంబరపడిపోయారు. ఈ సినిమా ఇంతటి సక్సెస్ వెనుక బోయపాటి శ్రీను, బాలకృష్ణ అందించిన సహకారం వల్లే ఇది సాధ్యమైందని స్టంట్ మాస్టర్ శివ తెలియజేశారు.
ఇక ఈ సినిమాలో బాలకృష్ణ మొదటి నుంచి చివరి వరకు శివ అనే కంపోజ్ చేశారు. ఇందుకోసం సుమారుగా మూడు నెలల పాటు పని చేసినట్లు శివ తెలియజేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో రెండు నెలల పాటు యాక్షన్ సీన్ల కోసం కేటాయించగా.. మిగిలిన రోజులన్నీ ఎక్కువగా హైలెట్ సీన్లను తెరకెక్కించాం అని చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా ఈ సినిమా కథని బోయపాటి శ్రీను తెలియజేయ గానే.. ఇక సినిమాలో ఫైట్ సన్నివేశాలు గురించి ఎక్కువగా చర్చించామని తెలియజేశారు శివ. ఇక బోయపాటి శ్రీను కూడా ఈ సినిమాలు బాలకృష్ణ అని వేరే వాళ్ళు చూపించాలని తనకి చెప్పడంతో.. ఇలా చేశామని చెప్పుకొచ్చారు. ఫిదా చిట్టచివరగా క్లైమాక్స్ సన్నివేశాన్ని.. దాదాపుగా 120 మందితో తెరకెక్కించారని ఫైట్మాస్టర్ తెలియజేశారు. ఆ సన్నివేశం చేసేటప్పుడు ఒక అభిమానిగా చేశామని తెలిపారు.