ఇందులో భాగంగానే ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టారు. ఇక నిన్న రాత్రి వైజాగ్ లో జరిగిన గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ..కొన్ని విషయాలను వెల్లడించింది.. ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అఖండ సినిమాకు అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇంత ఆనందం ఎప్పుడూ కలగలేదు. బాలయ్య బాబు తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఇది నా అదృష్టం అంటూ ప్రగ్యా జైస్వాల్ తెలిపింది.