సినిమాలో శ్యామ్ సింగ రాయ్ పాత్ర మొత్తం కథ నడిపిస్తుందని. ఈ పాత్రలో నాని ఫైర్ ఉన్న వ్యక్తిగా కనిపిస్తారని అన్నారు. అయితే ఈ సినిమా సీక్వల్ చేస్తే మాత్రం శ్యామ్ సింగ రాయ్ 2 కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తా అంటున్నారు రాహుల్ సంకృత్యన్. శ్యామ్ సింగ రాయ్ లాంటి డిఫరెంట్ కథతో పవర్ స్టార్ తో సినిమా అంటే నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు.
శ్యామ్ సింగ రాయ్ సినిమా హిట్ అయితే మాత్రం ఈ సినిమా సీక్వల్ గా శ్యామ్ సింగ రాయ్ 2 ఖచ్చితంగా పవన్ తో చేస్తా అంటున్నారు రాహుల్. శ్యామ్ సింగ రాయ్ పాత్ర తాలూఖా క్యారక్టర్ పవన్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయని. తప్పకుండా ఆయన చేస్తా అంటే మాత్రం పార్ట్ 2 సిద్ధం చేస్తా అంటున్నారు. శ్యామ్ సింగ రాయ్ లాంటి కథ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు చేస్తే మాత్రం ఇంప్యాక్ట్ మరో రేంజ్ లో ఉంటుంది. ప్రస్తుతం పవర్ స్టార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి శ్యామ్ సింగ రాయ్ డైరక్టర్ కోరినట్టుగా పార్ట్ 2లో పవన్ చేస్తారా లేదా అన్నది చూడాలి. శ్యాం సింగ రాయ్ అనుకున్న టార్గెట్ రీచ్ అయితే మాత్రం పార్ట్ 2 నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని మాత్రం అర్ధమవుతుంది.