2020 నుంచి2021 వరకూ కరొనా మహమ్మరి మొదలైనప్పటి నుంచి చిత్ర  పరిశ్రమ తేరుకోలేదు. ఎన్నో సినిమాలు భారీ బడ్జెట్ తో తెరక్కెకి చివరికి ఓటీటీలో విడుదల అయ్యాయి.ఇలా మొన్నటి వరకు అలానే వుంది.ఇటీవల కాలంలో సినిమాల జోరు పెరిగింది. స్టార్ హీరోలు కూడా కుర్ర హీరో లతో సమానంగా సినిమాల లో నటిస్తున్నారు. వారిలో కొన్ని సినిమాలను ప్రజల ముందుకు తీసుకొచారు..అవి సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాదు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. అలాంటి సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం....


క్రాక్..

టాలీవుడ్ కు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ మూడు సినిమాల ఊపుతో కొత్త సంవత్సరంలో మరింత జోష్ తో జనాల్లో ఉత్సాహాన్ని నింపేందుకు తెలుగు సినిమా పరిశ్రమ రెడీ అయ్యింది. అంతగా జనాలను విపరీతంగా ఆకట్టుకున్నా సినిమాలు ఏంటో ఒక లుక్  వేద్దాం..రవితేజ - గోపీచంద్ మలినేని కలిసి చేసిన క్రాక్ సినిమా ఇద్దరి కెరీర్ లో మంచి హిట్ సినిమాగా నిలిచింది.. గత కొంతకాలంగా హిట్ లేని హీరో కి ఇది పెద్ద హిట్ అనే చెప్పాలి.


అఖండ..

బోయపాటి-బాలయ్య చేసిన అఖండ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. బాలకృష్ణ ఓ మంచి హిట్ కావాలి అని అనుకున్న సమయంలో ఈ సినిమా విడుదలైంది. బాలయ్యా లుక్ స్టయిల్,మొత్తం సినిమాకు కొత్త కల తీసుకొచ్చింది.. ఈ ఇయర్ లో ఇదే పెద్ద సినిమా భారీ వసూల్లను కొల్లగొట్టారు. బాక్సాఫిస్ రికార్డు లను అందుకుంది.. ఈ సినిమా సీక్వెల్ గా మరో సినిమా తెరకెక్కించే ఆలోచన ల్ చిత్రబృందం వుంది. 


పుష్ప.. 

ఏడాది చివరి లో వచ్చిన మరో హిట్ సినిమా పుష్ప..అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లలో వచ్చిన ఈ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు.. భారీగా వసూళ్లను సాధించాయి. ఇవి నిన్న విడుదల అయిన శ్యామ్ సింగరాయ్ మంచి లాభాలను అందుకుంది. మంచి హిట్ ను సాధించింది.ఈ సినిమాలు అన్నీ రికార్దులను కు బ్రేక్ చేశాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: