మొదట రెండు రోజుల పాటు నాకు ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో చాలా భయపడ్డాను..కానీ కాల్ వచ్చింది.. వెళ్ళగానే నన్ను చూసి అల్లు అర్జున్ చంపేసావు.. చాలా బాగా చేశారు.. మీ టేకింగ్ సూపర్ ఇలాగే కంటిన్యూ చేయండి అంటూ నా భుజం తట్టారు.. సమంత గారితో ఈ పాటకు కంపోజ్ చేయడానికి అల్లు అర్జున్ సార్ కూడా బాగా రిక్వెస్ట్ చేశారు.. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటూ తెలిపాడు విజయ్.