బాలివుడ్ బ్యూటీ దీపికా పధుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సినిమాలలో  నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫాలొయింగ్. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను పంచుకోవడంతో పాటుగా సినిమా విషయాల గురించి ముచ్చటిస్తుంది. అయితే ఈమె బాలివుడ్ పాటుగా తెలుగులో కూడా సినిమాలు చేసింది. ఈరోజు అమ్మడు తన  36 వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. సోషల్ మీడియా వేదికగా ఆమెకు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


ఆమె అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా విషెష్ చెబుథున్నారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా తన భర్త తనకూ మర్చిపొలెని గిఫ్ట్ ను ఇచ్చాడు.. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె పుట్టిన రోజు వేడుకలని జరుపుకుంటుంది.. ఆమె ఏర్పాటు చేసిన పార్టీకి బాలివుడ్ లోని ప్రముఖులు హాజరు కానున్నారు. కరోనా మళ్ళీ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అతి కొద్ది మందినె పార్టీకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది.. ఇక సినిమాల విషయాన్నికొస్తే.. ఒక వైపు ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూనే, మరో వైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.


ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ ఆదివారం షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తోంది. తెలుగు సంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమ, పట్టుచీరతో ప్రాజెక్ట్ కె షూటింగ్ కి హార్టీ వెల్ కమ్ చెప్పింది యూనిట్. డిసెంబర్ 5 నుంచి హైదరాబాద్ అన్నపూర్ణ 7 ఏకర్స్ లో షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కె షూటింగ్ లో దీపికా పదుకోన్ జాయిన్ అవుతున్నారు. అంతేకాదు.. ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్ కి అటెండ్ అవుతున్నట్టు న్యూస్. ఆల్రెడీ ఈ సినిమా కోసం 200 రోజులు కాల్షీట్స్ ఇచ్చారు ప్రభాస్..మొత్తానికి తెలుగు లో కూడా దీపికా సత్తాను ఛాటనుంధి.. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న దీపిక కు మా ఛానల్ తరపు నుంచి హ్యాపీ బర్త్ డే..

మరింత సమాచారం తెలుసుకోండి: