రష్మిక పేరును చెబుతారు అంతగా ఫెమస్ అయ్యింది. ఛలో' సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన రష్మిక 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' చిత్రాల తో సూపర్ హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్‌గా మారింది. మొన్నీమధ్య విడుదల అయ్యి సక్సెస్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ అవ్వడంతో అమ్మడుకి వరుస ఆఫర్లు వస్తున్నాయి అనడం లో ఎటువంటి సందేహం లేదు.