ఇక రష్మీకి వివాహం అయ్యిందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి.ఇక ఈ వార్తల్లో కూడా ఎంత నిజముందో తెలియదు కానీ.. సుధీర్ ని మాత్రం ఒక ఫ్రెండ్ లాగానే చూస్తోందని ఒకప్పుడు స్వయంగా తనే తెలియజేయడం జరిగింది. ఇక దాంతో వీరిద్దరి ప్రేమికులు కాదని బుల్లితెర ప్రేక్షకులు అనుకోవడం మానేశారు. ఇన్ని రోజులుగా కేవలం ఈ** వారు తమ రేటింగ్ కోసమే.. తమను మోసం చేశారని ప్రేక్షకుల తెలుసుకున్నారు. ఇక అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా వీరిద్దరూ విషయం తెలియడంతో ఇది అంతా ఫేక్ అని తెలుసుకున్నారు.
ఇక సాధారణ ప్రేక్షకులు కూడా వీరిద్దరి మధ్య ఏం లేదని కేవలం డ్రామా అని తెలుసుకోవడం జరిగింది. ఇక ఈ కారణాల వల్లే సుధీర్ రష్మీ ఇకపై జోడిగా తీసుకోకూడదని మల్లెమాల సంస్థ వారు భావించినట్లుగా సమాచారం.. ఒకవేళ వీరిద్దరిని తీసుకువచ్చిన ప్రేక్షకులు పెద్దగా చుక్కకూరను ఉద్దేశంతోనే వీరిని ఈ మధ్య కాలంలో కాస్త దూరంగా పెట్టినట్లు సమాచారం. అయితే వీరిద్దరిని జబర్దస్త్ లో కూడా అంతంత మాత్రమే చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో చూస్తుంటే వీరిద్దరి మధ్య ఉండే నిడివి కూడా తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.