కరోనా కారణంచేత ఓటీటీ ఫ్లాట్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. క్రమక్రమంగా కూడా వాటి హవా కొనసాగుతూనే ఉంది. థియేటర్ లో సినిమాలు విడుదల అయినప్పటికీ ఆ తర్వాత కొద్ది రోజుల గ్యాప్ తోనే ఓటిటీలోనే మూవీలో విడుదలవుతున్నాయి. దీంతో ఓటిటీల కోసం ప్రేక్షకులు క్యూ కడుతూనే ఉన్నారు. ఇక ప్రతివారం సరికొత్త క్రేజీ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లను కూడా విడుదల చేస్తూ ఉన్నాయి పలు ఓటిటి సంస్థలు అయితే ఈరోజు కూడా కొన్ని సినిమాలు విడుదల అవుతున్న వాటి గురించి చూద్దాం.


1). బంగార్రాజు:
ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లో విడుదల చేయగా మంచి వసూళ్లు రాబట్టింది.. దీంతో ఈ రోజున ఈ సినిమా zee5- స్ట్రీమింగ్ కానుంది.

2). హృదయం:
ఇక ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఇ  సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించడం జరిగింది.. జనవరి 21న ఈ సినిమా విడుదల కాగా మంచి స్పందన రావడంతో ఈ సినిమాని డిస్నీ హాట్స్టార్ లో ఈ రోజున స్ట్రీమింగ్ చేస్తున్నారు.

3).83 బయోపిక్:
సినిమా క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించడం జరుగుతుంది. ఈ డిస్నీ హాట్ స్టార్ లోనే స్ట్రీమింగ్ కానుంది.

4). ఎనిమి:
హీరో విశాల్ ఆర్య కలిసి నటించిన చిత్రం ఇది. ఈ సినిమా కథ సంవత్సరం నవంబర్ నెలలో విడుదల కాగా ఆశించిన ఫలితాలు రావడం లేదు.. ఈ రోజున ఈ సినిమా సోనీ లీవ్ లో విడుదల కానుంది.

5). జాను:
విజయ్ సేతుపతి త్రిష కలిసి నటించిన చిత్రం.. ఈ సినిమాని తమిళంలో 96 పేరుతో అనే పేరుతో విడుదల చేశారు. ఇక ఈ సినిమాని ఇన్నేళ్ళ తర్వాత తెలుగు డబ్బింగ్ లో విడుదల చేస్తున్నారు. ఇది ఆహార విడుదలకానుంది ఈరోజు అహ లో విడుదల కానుంది.

6). ఇక ఇదే కాకుండా శృతి హాసన్ నటించిన వెబ్ సిరీస్ అమెజాన్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: