అందుకోసం చిత్రబృందం ఒక ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్ ను సెట్ గా నిర్మించినట్లుగా సమాచారం.. ఇక అది ఏకంగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది అంట. దీనిని ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ నిర్మించారు. అయితే ఇది నిజమైన ఫైవ్ స్టార్ హోటల్ కు ఒక్క శాతం కూడా తక్కువ కాకుండా పూర్తిస్థాయిలో దీనిని నిర్మించినట్లుగా చిత్ర బృందం తెలియజేస్తున్నారు. అయితే ఈ సెట్టింగులు ఇప్పటికీ కొన్ని సన్నివేశాలను షూటింగ్ చేయడం జరిగిందట. ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రతి ఒకటి ఎంతో అద్భుతంగా వచ్చాయని చిత్ర బృందం తెలియజేసింది.ఈ ఫైవ్ స్టార్ హోటల్ సెట్ గురించి మాత్రం ప్రధానంగా ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది.. ఈ మధ్య కాలంలో ఇలాంటి సెట్టింగ్ కు ఎన్నడూ చేయని విధంగా ఖర్చు చేయడం గమనార్హం.. మరి కొందరు ఇలాంటి స్టార్ హోటల్లో సమంత సినిమాను చిత్రీకరించడం చాలా విడ్డూరంగా ఉందని అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. నిజంగానే ఫైవ్ స్టార్ హోటల్ లో తీసిన కూడా ఇంత ఖర్చు అవ్వదు అంటూ మరి కొంతమంది అంటున్నారు. మరికొందరు మాత్రం ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని ఉద్దేశంతోనే ఆ సెట్ ను అంత ఖర్చు చేసి నిర్మించాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ హరి హరి దర్శకత్వం వహిస్తున్నారు.