సూపర్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అనుష్క శెట్టి.. ఆ సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అంథెకాదు వరుస సినిమాల లో నటించె చాన్స్ కొట్టేసింది. అరుంధతీ సినిమా తో టాలివుడ్ లో జెజెమ్మ గా మారింది.. ఆ సినిమా అనుష్క కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ తర్వాత బాహుబలి సినిమా లొ నటించి ప్రపంచ స్థాయిలో రికార్దుల ను అందుకుంది.ఆ సినిమా తో అమ్మడు కెరియర్ పూర్తిగా మారుతుంది అని అందరూ అనుకున్నారు కానీ పెద్దగా మారలేదు.


కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత సైలెంట్ అయ్యింది. ఇప్పుడు సినిమాల మాట తీయడం లేదు అంటే అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పిందా అనే సందెహాలు మొదలైయ్యాయి.. తమిళ్ లో కొన్ని సినిమాలు చెస్తుంది. సైజ్ జీరో సినిమా కోసం పెరిగిన వెయిట్ తగ్గలేదు దాంతో సినిమాల కు కాస్త దూరంగా ఉందనె వార్తలు సినీ ఇండస్ట్రీ లో చక్కర్లు కోడుతున్నాయి. ఇది ఇలా ఉండగా స్వీటీ ఇండస్ట్రీ కి రాక ముందు ఎన్నో ఇబ్బందుల ను ఎదుర్క్కొంది అని వార్తలు వస్తున్నాయి.


అనుష్క సినిమా ఆడిషన్స్ కోసం వెళ్ళిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కోడుతుంది.. ఆ వీడియో లో హౌస్ వైఫ్‌గా యాక్ట్ చేసిన స్వీటీ.. హైదరాబాదీ హిందీని చాలా స్వీట్‌గా మాట్లాడేసింది. ఇక 'అరుంధతి' సినిమా తో సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనుష్క.. 'బాహుబలి'లో దేవసేన గా నేషనల్ వైడ్‌ గా అభిమానులను సంపాదించుకుంది. కాగా ఈ వీడియో చూసిన హిందీ ప్రేక్షకులు.. బాలీవుడ్సినిమా చేయాలని కోరుతున్నారు.. మరి అనుష్క ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: