దీంతో ఉక్రెయిన్ లో ఉండే ప్రజలు ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు.. ప్రస్తుతం బయటకు వచ్చే పరిస్థితులు ఏవి లేవు. కొంతమంది అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోగా మరి కొంతమంది రైల్వే సబ్ స్టేషన్లలో తలదాచుకున్నట్లు గా సమాచారం. ఒక మరికొంతమంది ఇది అక్కడి నుంచి బయటపడలేక తమ కుటుంబ సభ్యులకు కొన్ని వీడియోస్ సెండ్ చేస్తూ కాపాడమంటూ వేడుకుంటున్న కొన్ని వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది.. అయితే ఈ విషయంపై తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా స్పందించడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితుల్లో చాలా భయంకరంగా ఉన్నాయి.. ఎంత మంది ప్రజలు అక్కడ ప్రాణాలను పొట్టన పెట్టుకుని బతుకుతున్నారు అంటూ ఆమె తెలియజేస్తోంది.. అక్కడ ఉండే వారంతా ఎక్కువగా తమ కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కోసమే తాపత్రయపడుతున్నారు.ఇక తమ ప్రాణాలకు హాని కలుగుతుందని ఆందోళన చెందుతున్నారని ప్రియాంక చోప్రా తెలియజేస్తోంది. ఏ క్షణంలో ఏ వైపు నుంచి ఏం జరుగుతుందో తెలియక భయభ్రాంతులు అవుతున్నారని ఈమె తెలియజేస్తోంది.. ఇక ఇలాంటి విపత్తు పై తప్పకుండా రాబోయే రోజుల్లో తీవ్ర ప్రభావం చూపుతోందని తెలియజేశారు. అందుచేతనే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై స్పందించాల్సి ఉంది అని ఈమె తెలియజేసింది. ఇక ఈ వృద్ధ భూమిలో ఎంతోమంది మన లాంటివాళ్ళు బతుకుతున్నారు అంటూ తెలియజేసింది.